https://www.youtube.com/embed/Xy_rqcNAT6c#https://media.andhrajyothy.com/media/2023/20231205/TDP_cd44774d01.gif

INFO:
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్దాలు వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు సమావేశాల నుంచి బయటకు వచ్చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు.
AP Assembly: అబద్దాలు వినలేకపోతున్నాం.. టీడీపీ సభ్యుల వాకౌట్ | Walkout of TDP members from AP Assembly Andhrapradesh Suchi